अर्थ : -పనిచేయడానికి బద్ధగించడం.
उदाहरण :
-సోమరైన మనుషులు అవిటివారితో సమానం.
पर्यायवाची : సోమరిపోతు
अन्य भाषाओं में अनुवाद :
अकर्मण्य होने की अवस्था।
अकर्मण्यता मनुष्य को पंगु बनाती है।अर्थ : ఎప్పుడూ బద్దకంగా వుండేవాడు
उदाहरण :
సోమరి వ్యక్తి కోసం చూసిన బస్సు వెళ్ళిపోయింది.
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : పనికి బద్దకించే స్వభావం గల వ్యక్తి
उदाहरण :
సోమరి పోతు ఎప్పుడు ఏపని కూడ సమయానికి చేయడు. అతను పని చేయడంలో సోమరి.
पर्यायवाची : అక్రియుడు, అనుష్టుడు, కుంఠుడు, చిరక్రియుడు, నిరుద్యుముడు, నిర్యత్నుడు, పనిముచ్చు, మందుడు, సోమరిపోతు