अर्थ : కల్తీలేనటువంటి
उदाहरण :
అతడు అంత స్వచ్ఛమైన వాడు కాదు కావాలంటే చూడండి.
अन्य भाषाओं में अनुवाद :
Without evasion or compromise.
A square contradiction.अर्थ : కల్మషం లేకుండ ఉండటం
उदाहरण :
శుద్ధమైన మనస్సుతో దేవుణ్ణి ప్రార్థించవలెను.
पर्यायवाची : అమలినమైన, నిర్మలమైన, శుద్ధమైన
अन्य भाषाओं में अनुवाद :
जिसमें किसी प्रकार का मल या दोष न हो।
वातावरण शुद्ध होना चाहिए।अर्थ : మలినం లేకుండా ఉండుట.
उदाहरण :
ఆభరణం శుద్థమైన బంగారంతో తయారు చేసినది.
पर्यायवाची : తేటైన, పరిశుభ్రమైన, శుద్థమైన, శుద్ధియైన, శుభ్రమైన
अन्य भाषाओं में अनुवाद :
Free of extraneous elements of any kind.
Pure air and water.अर्थ : కల్తీ లేకుండా ఉండటం
उदाहरण :
గురువు గారు నల్లబల్ల మీద జీర్ణవ్యవస్థ బొమ్మను స్పష్టంగా గీసి చూపిస్తున్నాడు.
पर्यायवाची : కపటంలేని, నిర్మలమైన, శుద్ధమైన, శ్రేష్ఠమైన, స్పష్టమైన
अन्य भाषाओं में अनुवाद :