अर्थ : హిందూ ధర్మగ్రంధాల ప్రకారం చాతుర్వర్ణాలలో మొదటి వర్ణం, యజ్ఞ యాగాదులను నిర్వహిస్తూ జ్ఞానోపదేశం చేసేవారు
उदाहरण :
బ్రాహ్మణుడు ప్రతిదినం అతను చేసే కర్మలకు దూరమౌతూ ఉంటాడు
पर्यायवाची : అగ్నిముఖుడు, అగ్రజన్ముడు, అగ్రవర్ణుడు, అయ్యవారు, ఆర్యుడు, ద్విజుడు, ధరణీసుతుడు, పంచాంగమయ్య, బాపడు, బాపనయ్య, బ్రాహ్మణుడు, భూదేవుడు, భూలేఖకుడు, మహీసురుడు, మాని, ముఖజుడు, ముఖసంభవుడు, విప్రుడు, సర్వతోముఖుడు, సూత్రకంఠుడు, స్వామి
अन्य भाषाओं में अनुवाद :