अर्थ : పెత్తనం చలాయించడం.
उदाहरण :
మొదట భారతదేశము విదేశీయుల ఆధిపత్యములో ఉన్నది.
पर्यायवाची : అజ్మాయిషి, అధికరణము, అధికారము, ఆధిపత్యము, పెద్దరికము
अन्य भाषाओं में अनुवाद :
अधिपति होने की अवस्था या भाव।
पहले भारत पर विदेशियों का आधिपत्य था।