अर्थ : దేవుని పూజలో వత్తి వెలిగించడం
उदाहरण :
పూజ కొరకు హారతి పళ్ళెం లో హారతి వెలిగించాడు.
पर्यायवाची : దూపపాత్ర
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : హారతి ఇచ్చే పాత్ర
उदाहरण :
పూజారీ ప్రతిరోజు హారతి ఇచ్చే ముందు హారతిపళ్ళెంను బాగా శుభ్ర్రపరుస్తాడు.
पर्यायवाची : అరతిపళ్ళెం, మంగళారతిపళ్ళెం
अन्य भाषाओं में अनुवाद :
Any object that can be used to hold things (especially a large metal boxlike object of standardized dimensions that can be loaded from one form of transport to another).
container