अर्थ : ఇది యిట్లే చేయాలని ఇచ్చు ఉత్తరువు.
उदाहरण :
పెద్దల యొక్క ఆజ్ఞలను పాటించాలి.
पर्यायवाची : ఆజ్ఞ, ఆదేశం, ఉపదేశం, ప్రవచనం, మంచిమాట, మాట, సామము, సుభాషితము, సూక్తి, సూచన, హితవచనం
अन्य भाषाओं में अनुवाद :
(often plural) a command given by a superior (e.g., a military or law enforcement officer) that must be obeyed.
The British ships dropped anchor and waited for orders from London.अर्थ : పెద్దవాళ్ళు చిన్నవాళ్లకు ఇచ్చు సూచనలు.
उदाहरण :
అతడు ఉపాధ్యాయుని ఆజ్ఞ ప్రకారము పని చేసి సఫలమైనాడు.
पर्यायवाची : ఆజ్ఞ, ఉత్తరువు, ఉపదేశము, ప్రవచనము, మంచిమాట, మాట, సామము, సుభాషితము, సూక్తి, హితవచనము
अन्य भाषाओं में अनुवाद :
A message describing how something is to be done.
He gave directions faster than she could follow them.