अर्थ : అప్రసన్నంగా లేదా తక్కువజేసి మాట్లాడడం
उदाहरण :
పిల్లలను ఎవరైనా కించపరచి మాట్లాడితే వారు సరిగా మాట్లాడలేరు
पर्यायवाची : అపచరించు, అవమానించు, అవహేలన చేయు, కించపరచు, కొదువచేయు, చిన్నబుచ్చు, తక్కువచేయు, నవ్వులపాలుచేయు, పరాభవించు, భంగపరుచు, భంగపెట్టు
अन्य भाषाओं में अनुवाद :