अर्थ : అతడు చాలా అందాన్ని కలిగి ఉంటాడు
उदाहरण :
శ్యామ్ ఒక అందమైన పురుషుడు.
पर्यायवाची : అందగాడు, అందమైనపురుషుడు, చక్కనయ్య, చూపరి, మనోజ్ఞుడు, రూపవంతుడు, రూపసి, శుభాంగుడు, శ్రీలుడు, సుందరుడు, సొగసుకాడు, సొగసుగాడు, సోగ్గాడు, సౌందర్యవంతుడు, స్వరూపుడు
अन्य भाषाओं में अनुवाद :
An adult person who is male (as opposed to a woman).
There were two women and six men on the bus.