अर्थ : అరవై నుండి మూడు తీసివేయగా వచ్చే సంఖ్య.
उदाहरण :
అతడు యాభై ఏడు సంవత్సరాలకే పదవీ విరమణ చేశాడు.
पर्यायवाची : -యాభై ఏడో
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : యాభై ఆరవ స్థానం తర్వాత వచ్చేది
उदाहरण :
నా భర్తకు యాభై ఏడవ సంవత్సరం నడుస్తున్నది
पर्यायवाची : యాభై ఏడవ
अन्य भाषाओं में अनुवाद :
गणना में सत्तावन के स्थान पर आने वाला।
मेरे पति का सत्तावनवाँ साल चल रहा है।