अर्थ : ఉత్పత్తి చేయు క్రియ.
							उदाहरण : 
							క్రిందటి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ధాన్యం ఎక్కువగా పండించబడినది.
							
पर्यायवाची : ఉత్పాదన, పండించడం
अन्य भाषाओं में अनुवाद :
The act or process of producing something.
Shakespeare's production of poetry was enormous.अर्थ : సమూహాన్ని నిర్మించడం
							उदाहरण : 
							భారతమాత రక్షణ కోసం మనం ఒక సైన్యాన్ని తయారు చేయాలి
							
पर्यायवाची : ఏర్పాటుచేయు
अन्य भाषाओं में अनुवाद :
* भविष्य में किसी भूमिका या कार्य के लिए (किसी को) तैयार करना।
व्यापारी अपने लड़के को अपना उत्तराधिकारी बनाने के लिए तैयार कर रहा है।अर्थ : ఏదేని పని సరిగ్గా చేయుట.
							उदाहरण : 
							వనభోజనములో శ్యామ్ మంచి భోజనం ఏర్పాటు చేసింది.
							
पर्यायवाची : ఏర్పాటుచేయు, రూపొందించు
अन्य भाषाओं में अनुवाद :
कोई काम ठीक तरह से करने की व्यवस्था करना।
पिकनिक में श्याम ने खाने का प्रबंधन किया।अर्थ : ఏర్పాటుచేయడం
							उदाहरण : 
							ఆ ప్రయోగ శాలలో పరికరాలను తయారు చేస్తున్నారు
							
पर्यायवाची : సంసిద్దంచేయు
अन्य भाषाओं में अनुवाद :
* मापने के लिए, रिकार्ड के लिए या नियंत्रण के लिए उपकरणों से लैस करना।
वह प्रयोगशाला को उपकरणों से सुसज्जित कर रहा है।Equip with instruments for measuring, recording, or controlling.
instrumentअर्थ : ఒక రూపాన్ని ఇవ్వడం
							उदाहरण : 
							అతడు ఈ మహల్ లాగా నా నివాసప్రదేశాన్ని కట్టాము
							
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఏదేని వస్తువును సరిచేయు భావన.
							उदाहरण : 
							కుమ్మరి కుండలు తయారుచేస్తున్నాడు.
							
पर्यायवाची : నిర్మించు, మరమ్మత్తు చేయు, రూపొందించు, సిద్దము చేయు
अन्य भाषाओं में अनुवाद :
अस्तित्व में लाना।
कुम्हार घड़े बनाता है।अर्थ : చెడిపోయిన వస్తువులను బాగు చేయడం
							उदाहरण : 
							చెడిపోయిన బండిని తయారుచేస్తున్నాడు
							
पर्यायवाची : మరమ్మత్తుచేయు, రిపేరుచేయు
अन्य भाषाओं में अनुवाद :
टूटी-फूटी चीज़ को पुनः ठीक दशा या रूप में लाना।
घड़ीसाज घड़ी की मरम्मत कर रहा है।अर्थ : సిద్దచేయడం
							उदाहरण : 
							ఈ రోజు ఇంట్లో  వేడీ _వేడి గా పూరీలు తయారుచేస్తున్నారు
							
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : అన్నింటిని సమకూర్చుకోవడం
							उदाहरण : 
							ఈ భోజనాన్ని ఏవేవో పదార్ధాలతో తయారు చేశారు
							
पर्यायवाची : రెడీచేయు, సిద్దంచేయు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఒక రూపంలోనిదానిని వేరొక రూపంలోనికి తీసుకొని రావడం ద్వారా తనలోని సృజనాత్మకతను వెలికి తీయడం
							उदाहरण : 
							గారడీవాడు రుమాలుతో పూలను చేశాడు
							
अन्य भाषाओं में अनुवाद :
एक रूप से दूसरे रूप में लाना।
जादूगर ने रूमाल को फूल बनाया।अर्थ : రూపాన్ని నిర్మించడం
							उदाहरण : 
							మందిరం తయారుచేయబడింది
							
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఇల్లు లేదా గోడను తయారుచేయడం
							उदाहरण : 
							రాయపూర్ లో మా రెండస్తుల ఇల్లు నిర్మిస్తున్నాము
							
पर्यायवाची : కట్టు, నిర్మించు, రూపొందించు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : కొత్తగా సృష్టించడం
							उदाहरण : 
							ఆ ఉక్కుతో ఏదైనా విశేష సామగ్రిని తయారు చేస్తున్నాడు.
							
पर्यायवाची : నిర్మించు
अन्य भाषाओं में अनुवाद :
* किसी धातु को आकार देना या उपयुक्त बनाना या सुधारना या उन्नत बनाना।
वह लोहे से कोई विशेष उपकरण बना रहा है।