अर्थ : చలింపచేయుట.
							उदाहरण : 
							అతడు ఆగిపోయిన యంత్రాన్ని నడిపించాడు.
							
पर्यायवाची : కదిలించు, జరుపు, నడుపు
अन्य भाषाओं में अनुवाद :
गति में लाना या गतिशील करना।
उसने बंद पड़े यंत्र को चलाया।अर्थ : నడిపించే పనిని వేరొకరితో చేయించడం
							उदाहरण : 
							డ్రైవరు పిల్లలచేత నెట్టించుకొని తన బండిని నడిపించాడు
							
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఇతరుల బరువు బాధ్యతలను మోయడం
							उदाहरण : 
							కొత్త కోడలితో ఇంటిని సరిగా నిర్వహించలేము
							
पर्यायवाची : నిర్వహించు, పర్యవేక్షించు, పాలించు, సంభాళించు
अन्य भाषाओं में अनुवाद :