अर्थ : గోడలు, ఇళ్ళు మొదలైనవి పడవేయుట.
							उदाहरण : 
							కొత్త ఇంటిని నిర్మించడానికి సోహన్ పాత ఇంటిని పడగొడుతున్నాడు.
							
पर्यायवाची : తుంచు, పడగొట్టు, విరగ్గొట్టు, విరుచు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఒక వస్తువును కిందపడేసి ముక్కలుముక్కలు చేయడం
							उदाहरण : 
							పనిమనిషి ఈరోజు గాజు గ్లాసులు పగులగొట్టింది.
							
पर्यायवाची : ఓటుచేయు, పటాపంచలుచేయు, ముక్కలుచేయు బద్దలుకొట్టు, వక్కలుచేయు, విరుగొట్టు, విరుచు
अन्य भाषाओं में अनुवाद :