अर्थ : ఏ దైన పని చేయ్యడం ద్వారా చివర లభించు ప్రయోజనం.
							उदाहरण : 
							ఏవ్వరికైనా సరే కష్టానికి తగ్గ ఫలితం లభిస్తుంది.
							
पर्यायवाची : ఉపయోగం, పర్యవసానం, ఫలం, ఫలస్వరూపం, సార్థకం
अन्य भाषाओं में अनुवाद :
Something that results.
He listened for the results on the radio.अर्थ : ఒక వస్తువును వాడుకలోనికి తీసుకురావడం.
							उदाहरण : 
							ఏదైతే ఉపదేశం ఇస్తావో దానిని ఉపయోగంలోనికి తీసుకురావాలి.
							
पर्यायवाची : ఉపయోగం, పరమార్థం, ప్రయోజనం, ఫలం, వినియోగం, సార్థకం
अन्य भाषाओं में अनुवाद :
The act of using.
He warned against the use of narcotic drugs.