अर्थ : పొత్తు ఏర్పడటం.
उदाहरण :
కాశ్మీర్ సమస్యపై భారత్-పాక్ కు రాజీ తప్పనిసరి.
पर्यायवाची : ఒడంబడిక, ఒప్పందం, పొందిక, రాజీ, సంధి
अन्य भाषाओं में अनुवाद :
An accommodation in which both sides make concessions.
The newly elected congressmen rejected a compromise because they considered it `business as usual'.अर्थ : ఆజ్ఞను స్వీకరించే భావన.
उदाहरण :
భారత ప్రభుత్వం ఈ ప్రణాళికను ప్రారంభించడానికి తన అనుమతినిచ్చింది
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ప్రభుత్వ, ప్రైవేటు నిర్మాణాలను పూర్తిచేయుటకు కుదుర్చుకొనే ఒడంబడిక
उदाहरण :
అతనికి రోడ్డును నిర్మించే ఒప్పందం దొరికింది
पर्यायवाची : ఒప్పందం, గుత్త, సంధిచేసుకొవడం
अन्य भाषाओं में अनुवाद :
कुछ धन आदि के बदले में किसी का कोई काम पूरा करने या कराने का लिया गया जिम्मा।
उसे सड़क बनवाने का ठेका मिला।A binding agreement between two or more persons that is enforceable by law.
contractअर्थ : అందరూ అంగీకరించే భావన.
उदाहरण :
వారిద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదిరింది
पर्यायवाची : ఏకాభిప్రాయం
अन्य भाषाओं में अनुवाद :
Agreement with a statement or proposal to do something.
He gave his assent eagerly.