पृष्ठ के पते की प्रतिलिपि बनाएँ ट्विटर पर सांझा करें व्हाट्सएप पर सांझा करें फेसबुक पर सांझा करें
गूगल प्ले पर पाएं
తెలుగు शब्दकोश से అంతిమయాత్ర शब्द का अर्थ तथा उदाहरण पर्यायवाची एवम् विलोम शब्दों के साथ।

అంతిమయాత్ర   నామవాచకం

अर्थ : అది ఒక యాత్ర, ఆ యాత్రలో చనిపోయినవాళ్ళను స్మశానము వరకు తీసుకొనివెళ్ళుతారు.

उदाहरण : మథర్ తెరిస్సా యొక్క శవయాత్ర వెంట కొన్ని లక్షలమంది వెళ్ళారు.

पर्यायवाची : శవయాత్ర


अन्य भाषाओं में अनुवाद :

शव के साथ-साथ कुछ लोगों का श्मशान तक जाने का उपक्रम।

समर सिंह की शवयात्रा में लाखो लोग उमड़ पडे़ थे।
अंतिम यात्रा, शव यात्रा, शवयात्रा

A funeral procession.

cortege

अर्थ : పూర్తిగా ఊపిరి పీల్చుకోకపోవడం.

उदाहरण : అతని చావు చాలా ఘోరమైనది.

पर्यायवाची : అనుగతి, అస్తగమనం, అస్తమయం, ఊర్ద్వగతి, కాలధర్మం, కీర్తిశేషం, కోల్పాటు, గిట్టింపు, చావు, టపాకట్టడం, దీర్ఘనిద్ర, దేహత్యాగం, దేహయాత్ర, నిమీలనం, నిర్వాణం, నిర్వాతి, పంచత్వం, పరలోకగమనం, పెద్దనిద్దుర, పెద్దనిద్ర, బాల్చీతన్నడం, మరణం, మహాపథగమనం, మహాప్రస్థానం, మిత్తి, మృత్యువు, మోక్షప్రాప్తి, యశశ్శేషం, వీడుకోలు, శరీరపాతం, శివసాయుజ్యం, సావు, స్మరణపదవి, స్వర్గగతి, స్వర్గగమనం


अन्य भाषाओं में अनुवाद :

अर्थ : శరీరం నుంచి ప్రాణం బయటికి పోయే క్రియ

उदाहरण : జన్మించిన వాడికి చావు తప్పదు.

पर्यायवाची : అనుగతి, అస్తగమనం, అస్తమయం, ఊర్ద్వగతి, కాలధర్మం, కీర్తిశేషం, కోల్పాటు, గిట్టింపు, చావు, దీర్ఘనిద్ర, దేహత్యాగం, దేహయాత్ర, నిమీలనం, నిర్వాణం, నిర్వాతి, పంచత్వం, పరలోకగమనం, పెద్దనిద్దుర, పెద్దనిద్ర, మరణం, మహాపథగమనం, మహాప్రస్థానం, మిత్తి, మృత్యువు, మోక్షప్రాప్తి, యశశ్శేషం, వీడుకోలు, శరీరపాతం, శివసాయుజ్యం, సావు, స్మరణపదవి, స్వర్గగతి, స్వర్గగమనం


अन्य भाषाओं में अनुवाद :

The event of dying or departure from life.

Her death came as a terrible shock.
Upon your decease the capital will pass to your grandchildren.
death, decease, expiry

चौपाल