अर्थ : అందంగా వుండే క్రియ లేక భావనభావము.
उदाहरण :
కాశ్మీరు అందాలు అందరినీ ఆ కట్టుకుంటాయి.
पर्यायवाची : రమణీయత, సుందరము, సౌందర్యము
अन्य भाषाओं में अनुवाद :
सुंदर होने की अवस्था या भाव।
कश्मीर की सुंदरता देखते ही बनती है।The qualities that give pleasure to the senses.
beautyअर्थ : సురూపం కలది
उदाहरण :
అందమైన స్త్రీ ప్రేమలో పడి కిషోర్ నాశనమయ్యారు.
पर्यायवाची : అందగత్తె, రూపవతి, సౌందర్యవతి
अर्थ : స్వచ్చమైన రంగులో వున్న స్త్రీ
उदाहरण :
ఆమె సాధారణ గ్రామంలో పుట్టిన అందమైన అమ్మాయి.
पर्यायवाची : సుందరమైన, సౌందర్యవంతమైన
अन्य भाषाओं में अनुवाद :
वह स्त्री जो गौर वर्ण की हो।
वह साधारण परिवार में उत्पन्न गाँव की गोरी है।अर्थ : ఆకర్షణీయంగా వుండటం
उदाहरण :
తను మనోహరమైన వ్యక్తి కారణంగా అదనంగా కొంతకూడా తెలియజేయలేదు.
पर्यायवाची : మనోహరమైన, సుందరమైన, సౌందర్యవంతమైన
अन्य भाषाओं में अनुवाद :
रमण करने वाला या मजा उड़ाने वाला।
उस अभिरामी व्यक्ति को रमण के अतिरिक्त कुछ और नहीं सूझता है।अर्थ : సుందరంగా వుండటం
उदाहरण :
శీలా అందమైన చేతులు కలది.
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : చూడచక్కనిది
उदाहरण :
ఆమె కొడుకు చాలా అందంగా ఉన్నాడు.
पर्यायवाची : సుందరమైన
अन्य भाषाओं में अनुवाद :
जिसकी शक्ल-सूरत अच्छी हो।
उसका लड़का बहुत सुंदर है।Pleasing in appearance especially by reason of conformity to ideals of form and proportion.
A fine-looking woman.अर्थ : ధరించినపుడు అందంగా ఉండి శోభను ఇచ్చేది
उदाहरण :
రాజు తలపై సొగసైన రత్నమయ కిరీటం శోభిస్తున్నది
पर्यायवाची : అధ్బుతమైన, చక్కనైన, మనోజ్ఞమైన, మనోరంజకమైన, మనోహరమైన, శృంగారభరితమైన, శోభనీయమైన, శోభాయమానమైన, శోభితమైన, సుందరమైన, సొగసైన, సౌందర్యవంతమైన
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : చూడటానికి ఆహ్లాదకరంగా వుండటం
उदाहरण :
ఈ కారుకు అలంకారికమైన నిర్మాణం వుంది.
पर्यायवाची : అలంకారికమైన, సౌందర్యాత్మకమైన
अन्य भाषाओं में अनुवाद :
Serving an esthetic rather than a useful purpose.
Cosmetic fenders on cars.अर्थ : కళ్ళకు ఇంపుగా, ఆకర్షణీయంగా కనిపించే భావన
उदाहरण :
వివాహ సమయంలో అందమైన యువకున్నిచూడాలని అందరు కోరుకుంటారు.
पर्यायवाची : సమ్మోహనమైన, సుందరమైన, సొగసైన
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : దేనిలో అయితే అధ్బుతమైన సౌందర్యము లేక మాధుర్యము వుంటుందో
उदाहरण :
మేము వారి యొక్క అందమైన హావభావాలకు నిరుత్తరులము అయినాము.
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : మనోహరంగా ఉండుట.
उदाहरण :
ఆ తోటలో అందమైన గులాబీ పూలు పూశాయి.
पर्यायवाची : తేజమైన, సొంపైన, సొగసైన, సౌందర్యవంతమైన
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : చూడ ముచ్చటగా ఉండు
उदाहरण :
లతా అత్తింటివారు అందమైన కోడలిని చూసి చాలా సంతోషించారు
पर्यायवाची : సౌందర్యం
अन्य भाषाओं में अनुवाद :