अर्थ : ఎంతమందైతే ఉన్నారో వారిలో ఒక్కొక్కరు.
उदाहरण :
ప్రతి ఒక్క వ్యక్తిని పరీక్షించడం జరుగుతుంది.
पर्यायवाची : ప్రతి, ప్రతి ఒక్క
अन्य भाषाओं में अनुवाद :
(used of count nouns) each and all of the members of a group considered singly and without exception.
Every person is mortal.