अर्थ : ఉపయోగం లేకపోవుట
उदाहरण :
అతడు ప్రయోజనం లేకుండా ఏపనీ చేయలేడు.
पर्यायवाची : తేరగా, ప్రయోజనంలేకుండా, బాధ్యతలేని
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : కారణం లేకపోవడం.
उदाहरण :
అకారణంగా అతడు ఇక్కడికి రాలేదు.
पर्यायवाची : నిష్కారణంగా, రిత్తిగా
अन्य भाषाओं में अनुवाद :