अर्थ : రకరకాల ఆర్థిక, మానసిక, శారీరక ఇబ్బందులు.
उदाहरण :
అతడు ఆపదలోనున్నప్పుడు నేను చూడటానికి వెళ్ళలేదు.
पर्यायवाची : ఆపదలోనున్న, ఇక్కట్లలోనున్న, ఇరకాటాల్లోవున్న, కష్టాలలోనున్న, చిక్కుల్లోవున్న, బాధల్లోవున్న
अन्य भाषाओं में अनुवाद :
Characterized by or indicative of distress or affliction or danger or need.
Troubled areas.