अर्थ : కదలిక మరియు తెలివి లేని.
उदाहरण :
రాము తన స్నేహితుని చావుకబురు విని స్పృహలేనివాడయ్యాడు.
पर्यायवाची : చలనంలేని, తెలివిలేని, మూర్చపోయిన, స్పృహలేని
अन्य भाषाओं में अनुवाद :
जिसे होश न हो।
बेहोश आदमी के मुँह पर पानी के छींटे मारने से वह होश में आ गया।