अर्थ : వెన్న దొంగలించే దేవుడు
उदाहरण :
సురదాస్ శ్రీకృష్ణుడికి సర్వోత్తమమైన భక్తుడు శ్రీకృష్ణుడు ద్వాపరయుగంలో ప్రతిష్టమయ్యాడు.
पर्यायवाची : గిరిధరుడు, గోపాలుడు, దామోదరుడు, నటరాజ్, మాధవుడు, ముకుందుడు, మురళి, మురళిధరుడు, వాసుదేవుడు, విటలుడు, శ్రీకృష్ణుడు, హరి
अन्य भाषाओं में अनुवाद :
यदुवंशी वसुदेव के पुत्र जो विष्णु के मुख्य अवतारों में से एक हैं।
सूरदास कृष्ण के परम भक्त थे।8th and most important avatar of Vishnu. Incarnated as a handsome young man playing a flute.
krishnaअर्थ : హిందువుల విశ్వాసం ప్రకారం దశావతారాలుగల దేవుడు
उदाहरण :
రాముడు మరియు కృషుడు విష్ణువు యొక్క అవతారం.
पर्यायवाची : అంబుజనాభుడు, అంబుజోధరుడు, అక్షధరుడు, అజగుడు, అజయుడు, అజితుడు, అనిరుద్ధుడు, అనీశుడు, అపరాజితుడు, అబ్ధిశయనుడు, అభిరూపుడు, అమరప్రభుడు, అమ్బోధిసుతకాంతుడు, అరవిందాక్షుడు, అశిరుడు, ఇందీవరుడు, ఇంద్రావరజుడు, ఈశ్వరేశ్వరుడు, ఉపేంద్రుడు, ఋణదాముడు, ఏకాంగుడు, కంబమయ్య, కంబుపాణి, కడారిపటుడు, కపి, కపిలుడు, కమలాక్షుడు, కుందుడు, కేశటుడు, కేశవుడు, కేశుడు, క్రతువు, గదాధరుడు, గరుడధ్వజుడు, గరుడవాహనుడు, గరుడిరవుతు, చక్రధరుడు, చక్రపాణి, చక్రవంతుడు, చక్రాయుధుడు, చక్రి, చక్రికుడు, జగన్నాధుడు, జనార్ధనుడు, జినుడు, జిష్ణువు, తామరకంటి, తీర్థకరుడు, తెలిదీవిదొర, త్రివిక్రముడు, దామోధరుడు, ద్విజవాహనుడు, ధనుజారి, ధరణీధరుడు, ధృవుడు, నందుడు, నల్లవేల్పు, నారాయణుడు, పంకజనాభుడు, పచ్చవలువధారి, పద్మగర్భుడు, పద్మనాభుడు అల్లుడు, పద్మాక్షుడు, పద్మినీశయుడు, పాంచజన్యధరుడు పుండరీకాక్షుడు, పావనుడు, పింగళుడు, పీతాంబరుడు, పురంధరుడు, పెరుమాళ్ళు, బభ్రువు, భావనుడు, భూరి, మధుజిత్తుడు, మధుసూధనుడు, మాపతి, మాయడు, ముంజకేశుడు, ముకుందుడు, యజుష్పతి, యజ్ఞపతి, యజ్ఞపురుషుడు, యజ్ఞేశ్వరుడు, యతి, యమకీలుడు, రక్కసిదొంగ, రమాకాంతుడు, రవినేత్రుడు, లక్ష్మీకాంతుడు, లక్ష్మీజాని, లక్ష్మీపతి, లక్ష్మీరమణుడు, లక్ష్మీశుడు, లక్ష్మీసఖుడు, లచ్చిమగడు, వరాహమూర్తి, విభుడు, విరజుడు, విరించి, విలాసి, విశ్వంభరుడు, విశ్వకాయుడు, విశ్వబాహుడు, విశ్వాత్ముడు, విష్ణువు, విష్వక్సేనుడు, వేదాదిదేవుడు, వేదాదిపుడు, వైకుంఠుడు, శంఖపాణి, శంఖభృత్తు, శతానందుడు, శర్మదుడు, శేషసాయి, శేషి, శౌరి, శ్రీకాంతుడు, శ్రీగర్భుడు, శ్రీదయితుడు, శ్రీధరుడు, శ్రీనాధుడు, శ్రీనివాసుడు, శ్రీమంతుడు, శ్రీవత్సుడు, శ్రీవరుడు, శ్రేష్టుడు, షడంగజిత్తు, సచ్చిదానందుడు, సరసిజనాభుడు, సామగర్భుడు, సోమగర్భుడు, స్వర్ణబంధువు, హంసుడు, హరమేధుడు, హరి, హిరణ్యగర్భుడు, హృషీకేశుడు, హేమశంకరుడు, హేమశంఖుడు, హేమాంగుడు
अन्य भाषाओं में अनुवाद :
हिन्दुओं के एक प्रमुख देवता जो सृष्टि का पालन करने वाले माने जाते हैं।
राम और कृष्ण विष्णु के ही अवतार हैं।The sustainer. A Hindu divinity worshipped as the preserver of worlds.
vishnu