अर्थ : తలక్రిందులుగా వేలాడే పక్షి
उदाहरण :
గబ్బిలానికి పగటిపూట చూపు ఉండదు.
पर्यायवाची : ఆలువు, గబ్బిడాయి, గబ్బిలం, చర్మకటకం, చర్మపత్ర, చీవుక, జతుక, జిబ్బటాయి, జిబ్బటి, తరుతూలిక, తైలకపాయి, వాతులి
अन्य भाषाओं में अनुवाद :
Nocturnal mouselike mammal with forelimbs modified to form membranous wings and anatomical adaptations for echolocation by which they navigate.
bat, chiropteran