पृष्ठ के पते की प्रतिलिपि बनाएँ ट्विटर पर सांझा करें व्हाट्सएप पर सांझा करें फेसबुक पर सांझा करें
गूगल प्ले पर पाएं
తెలుగు शब्दकोश से అడుక్కొను शब्द का अर्थ तथा उदाहरण पर्यायवाची एवम् विलोम शब्दों के साथ।

అడుక్కొను   నామవాచకం

अर्थ : ఏదైన ఒక వస్తువును కొనకుండా వేరొకరినుండి పొందుట.

उदाहरण : భిక్షగాడు ప్రతిరోజు భిక్షం కోసము ఊరూర తిరుగుతాడు.

पर्यायवाची : భిక్ష, ముష్టి


अन्य भाषाओं में अनुवाद :

वह वस्तु जो भिक्षा के रूप में मिलती है।

भिखारी का झोला भिक्षा से भरा हुआ था।
अर्थना, भिक्षा, भीख

Giving money or food or clothing to a needy person.

handout

అడుక్కొను   క్రియ

अर्थ : దరిద్రులు ఏపని చేయలేని స్థితిలో పొట్ట కూటి కోసం చేసే పని

उदाहरण : అతడు శ్యామ్ మందిర ద్వారంలో బిక్షమెత్తుకుంటున్నాడు.

पर्यायवाची : అర్ధించు, జొగ్గుకొను, తిరిపమడుగు, తిరిపెమెత్తు, పిరికమడుగు, బిక్షమెత్తు, బిక్షించు, ముష్టెత్తు, యాచించు


अन्य भाषाओं में अनुवाद :

किसी दरिद्र का दीनता दिखाते हुए उदरपूर्ति के लिए कुछ माँगना।

वह शाम को मंदिर के द्वार पर भीख माँगता है।
भिक्षा माँगना, भीख माँगना

Ask to obtain free.

Beg money and food.
beg

अर्थ : దేవున్ని ప్రార్ధన పూర్వకంగా అడగడం

उदाहरण : తన దీన హీన స్థితినిబట్టి నౌకరు తన యజమాని ముందు బ్రతిమాలుకొన్నాడు

पर्यायवाची : ప్రాధేయపడు, బంగపడు, బ్రతిమాలు, బ్రతిమిలాడు


अन्य भाषाओं में अनुवाद :

करुण स्वर से प्रार्थना करना।

अपनी दीन-हीन अवस्था के कारण नौकर मालिक के सामने गिड़गिड़ा रहा था।
गिड़गिड़ाना, घिघियाना, घीं-घीं करना, रिड़कना, रिरना, रिरियाना

అడుక్కొను   క్రియా విశేషణం

अर्थ : అవసరం కోసం ఇతరుల దగ్గర చేయి చాచడం

उदाहरण : నేను ఈ వస్తువును అడుక్కొని తీసుకొచ్చాను.

पर्यायवाची : ఆశించు, బిక్షం, ముష్టి, యాచించు


अन्य भाषाओं में अनुवाद :

माँग करके या याचना द्वारा।

मैं यह वस्तु माँगकर लाया हूँ।
माँगकर, याचिततः

On the occasion of a request.

Advice was free for the asking.
for the asking, on request

चौपाल