अर्थ : నడుచుటలో, పరిగెత్తుటలో ఒక ప్రదేశము నుండి కాలునుపాదమును మరొక ప్రదేశమునకు పెట్టడంలోవున్న దూరం
उदाहरण :
అతను త్వరగా ఇంటికెళ్ళడానికి పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటు నడుస్తున్నాడు.
पर्यायवाची : అంగ
अन्य भाषाओं में अनुवाद :
The act of changing location by raising the foot and setting it down.
He walked with unsteady steps.अर्थ : ఏదేని వస్తువు యొక్క క్రింది భాగము.
उदाहरण :
ఈ కడాయి యొక్క అడుగు మందముగా ఉన్నది.
पर्यायवाची : అడుగు భాగము
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : పొడవులను కొలుచుటకు పన్నెండు ఇంచ్ ల కొలమానము.
उदाहरण :
ఆమె పొడవు అయిదు అంగుళములు.
पर्यायवाची : అంగుళము
अर्थ : మరలా మరలా అడగడం
उदाहरण :
న్యాయస్థానంలో న్యాయవాది సాక్షిని మళ్లీ మళ్లీ అడుగుతున్నాడు.
पर्यायवाची : గుచ్చిగుచ్చిఅడుగు, త్రవ్వు
अन्य भाषाओं में अनुवाद :
Pose a series of questions to.
The suspect was questioned by the police.अर्थ : దేని గురించైనా తెలుసుకోవటానికి చేసే ప్రయత్నం
उदाहरण :
అతడు నన్ను నీ గురించి అడుగుతున్నాడు.
पर्यायवाची : ప్రశ్నించు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : తనకు కావలసినది ఇతరుల ద్వారా తీసుకోవడం
उदाहरण :
అతడు మిమ్మల్ని కొంత అడుగుతున్నాడు.
पर्यायवाची : యాచించు అర్థించు
अन्य भाषाओं में अनुवाद :
किसी से कुछ लेने के लिए इच्छा प्रकट करना।
वह आपसे कुछ माँग रहा है।अर्थ : ఇది కావాలని చెప్పడం
उदाहरण :
గ్రామవాసీయులు పోలీసులను విడిచి పెట్టమని అడుగుతున్నారు.
पर्यायवाची : ఆశించు, ప్రశ్నించు, యాచించు
अन्य भाषाओं में अनुवाद :
Request urgently and forcefully.
The victim's family is demanding compensation.