अर्थ : ఏదైనా పనిని ఆపడానికి చేసే పని.
उदाहरण :
మాధవ్ అన్ని పనులలో ఆటంకం కలిగిస్తాడు.
पर्यायवाची : అడ్డగించు, అడ్డుపెట్టు, అవరోధం కలిగించు, అవరోధించు, ఆటంకపరచు, ఆపువేయు, ఇబ్బందిఏర్పరచు, భంగం కలిగించు
अन्य भाषाओं में अनुवाद :
किसी काम को रोकने का कार्य करना।
माधव सब कामों में अड़ंगा लगाता है।Engage in delaying tactics or refuse to cooperate.
The President stonewalled when he realized the plot was being uncovered by a journalist.अर्थ : ఏదో ఒక అభిప్రాయాన్ని, విషయాలను లేక కథనాల యొక్క తప్పులను రుజువు చేయుట.
उदाहरण :
అతడు నా మాటలను ఖండించినాడు.
पर्यायवाची : ఆటంకపరచు, ఎదురించు, ఖండించు, వ్యతిరేకించు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : రానీకుండా చేయడం
उदाहरण :
పోలీసులు దారిని మూసివేస్తున్నారు.
पर्यायवाची : అడ్డగించు, అడ్డపెట్టు, అడ్డమిడు, అవరోధించు, ఆటంకపరుచు, ఆపివేయు, ఆపుచేయు, ఉపరోధించు, నిబంధించు, నిలిపివేయు, నిలుపు, నిలువరించు, నివారించు, బంద్ చేయు, మూసివేయు
अन्य भाषाओं में अनुवाद :
ऐसी स्थिति में कराना जिससे कोई वस्तु अंदर से बाहर या बाहर से अंदर न जा सके या जिसका उपयोग न किया जा सके।
पुलिस ने यह रास्ता बंद करा दिया है।अर्थ : తెరవకుండా వుండటం
उदाहरण :
అల్లర్ల కారణంగా ఈ సంస్థ మూసివేయబడింది.
पर्यायवाची : అడ్డగించు, అడ్డపెట్టు, అడ్డమిడు, అవరోధించు, ఆటంకపరుచు, ఆపివేయు, ఆపుచేయు, ఉపరోధించు, నిబంధించు, నిలిపివేయు, నిలుపు, నిలువరించు, నివారించు, బంద్ చేయు, మూసివేయు
अन्य भाषाओं में अनुवाद :
ऐसी स्थिति में कराना कि जारी न रहे।
घोटाले के कारण इस संस्था को बंद करा दिया गया है।Cease to operate or cause to cease operating.
The owners decided to move and to close the factory.