अर्थ : హద్దుమీరుట.
उदाहरण :
సరిహద్దు ప్రదేశాలలో అతిక్రమణలను నివారించుటకు భారతీయ సైనికులను ఏర్పాటు చేసారు.
पर्यायवाची : అతిక్రమణ, అతిపాతం, ఉల్లంగించుట, మించుదల, వ్యతిక్రమం
अन्य भाषाओं में अनुवाद :
Entry to another's property without right or permission.
encroachment, intrusion, trespass, usurpation, violation