अर्थ : ఆడ జాతికి సంబంధించిన ప్రాణులు.
उदाहरण :
ఆడ ఏనుగు,మేక, పక్షి మొదలైనవి ఆడజాతికి చెందినవి.
पर्यायवाची : అంబుజాక్షి, ఆడది, మగువ, స్త్రీ
अन्य भाषाओं में अनुवाद :
An animal that produces gametes (ova) that can be fertilized by male gametes (spermatozoa).
female