अर्थ : చాలా ఎక్కువ
उदाहरण :
అత్యధిక ప్రజలు తమ పిల్లలను ఇంగ్లీషు మాద్యమంలో చదివిస్తున్నారు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : మిక్కిలి ఎక్కువ.
उदाहरण :
తల్లి తన బిడ్డపై అత్యధికమైన ప్రేమను కలిగి ఉంటుంది.
पर्यायवाची : అత్యంతమైన, అసంఖ్యాకమైన, చాలా, చాలా ఎక్కువ, లెక్కలేనంత, లెక్కించలేనంత, విస్తారమైన
अन्य भाषाओं में अनुवाद :
बहुत अधिक।
सेठ मुरालीलाल के पास अत्यधिक धन है।अर्थ : సాధారణ స్థితి కంటే ఎక్కువ అయ్యే స్థితి.
उदाहरण :
ఈ అత్యధిక ధరల వలన ఆదాయం లేకుండా ఇంటి ఖర్చులను భరించడం చాలా కష్టమవుతుంది.
पर्यायवाची : అధికమైన, అపారమైన, ఎక్కువైన, విస్తారమైన, హెచ్చైన
अन्य भाषाओं में अनुवाद :
Further or added.
Called for additional troops.अर्थ : దగ్గర-దగ్గరగా ఉన్న.
उदाहरण :
అతను దట్టమైన బస్తీలో వుంటున్నాడు.
पर्यायवाची : ఒత్తుగా వున్న, దట్టమైన
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : చాలా పెద్దగా వున్నటువంటి
उदाहरण :
ఎన్నికల్లో అతను అత్యధికంగా ఓడిపోయాడు అతనికి అత్యధికమైన ప్రతిఫలం లభించింది.
पर्यायवाची : అత్యధికంగా
अन्य भाषाओं में अनुवाद :