अर्थ : ఒకరికి ఇష్టము లేకున్నా చేసే బలప్రయోగ సంభోగము.
उदाहरण :
బలాత్కారమునకు మరణదండన మత్రమే అయి ఉండాలి.
पर्यायवाची : జబరుదస్తీ, దౌర్జన్యము, బలవంతము, బలాత్కారము
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఇతరుల పైన బలత్కారంగా చేసే పని.
उदाहरण :
భారతీయులపై ఆంగ్లేయులు అనేక అత్యాచారాలు జరిపారు.
पर्यायवाची : అణచివేత, అనాచారం, అన్యాయం, దౌర్జన్యం, బలత్కారం, బలవంతం, హింస
अन्य भाषाओं में अनुवाद :
दूसरों के साथ बलपूर्वक किया जानेवाला वह अनुचित व्यवहार जिससे उन्हें बहुत कष्ट हो।
भारतीय जनता पर अँग्रेज़ों ने बहुत ही अत्याचार किए।Cruel or inhumane treatment.
The child showed signs of physical abuse.