अर्थ : వస్తువు ఉండవలసిన స్థానంలో ఉండకపోవడం
उदाहरण :
బల్ల పైన పెట్టిన పుస్తకం ఎక్కడికి మాయమయింది
पर्यायवाची : జాడ తెలియకపోవు, మాయమగు
अन्य भाषाओं में अनुवाद :
किसी वस्तु आदि का जगह से हटना।
मेज़ पर रखी किताब कहाँ गायब हो गई।