अर्थ : ఏదేని వస్తువు పనిలోకి తీసుకోవడానికి బదులు యజమానికి ఇచ్చే ధనము
उदाहरण :
అతను ఈ ఇంటికి వెయ్యి రూపాయల అద్దె తీసుకుంటున్నాడు.
अन्य भाषाओं में अनुवाद :
A fixed charge for a privilege or for professional services.
feeअर्थ : ఏదేని సవారీకి ఇచ్చేటువంటి నిశ్చిత ధనము.
उदाहरण :
ఇక్కడి నుండి ఢిల్లీ వెల్లుటకు అయ్యే కిరాయి ఎంత ?
पर्यायवाची : కిరాయి, బండి బాడుగ
अन्य भाषाओं में अनुवाद :
किसी सवारी पर चढ़ने के लिए दिया जाने वाला कुछ निश्चित धन।
यहाँ से दिल्ली का किराया कितना है?