अर्थ : -మాటతీరు,హావభావాలు మొదలగునవి ఒకరి విధంగా ఇంకొకరు చేయడం
उदाहरण :
శ్యామ్ తన తాతగారిని అనుకరిస్తాడు.
अर्थ : ఒక దానిని చూసి అలాగే ఆచరించడం
उदाहरण :
మీరు మంచి మాటలను అనుసరించండి.
पर्यायवाची : అనుసంధానించు, అనుసరించు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఎవరిమాటలనైన అదేవిధంగా చెప్పునటువంటి.
उदाहरण :
కోతులు బాగా అనుకరిస్తాయి.
पर्यायवाची : నకలుచేయు
अन्य भाषाओं में अनुवाद :