अर्थ : ఒకేరకమైన అభిరుచులు కలిగిన
उदाहरण :
మీకు అనుకూలంగా పని చేయడం నావల్ల అయ్యే పని కాదు.
पर्यायवाची : అనుకూలమైన
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఇద్దరూ ఒకే స్వభావంతో వుండటం
उदाहरण :
సమానగుణమైన వ్యక్తులు పరస్పరం ఒకరికొకరు మంచిగా వుంటారు.
पर्यायवाची : సమానగుణమైన
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : అనుకూల స్వభావం కలిగిన
उदाहरण :
కోడలు అనుగుణమైన స్వభావం వలన ఆ కుటుంబము చాలా సంతోషంగా ఉన్నది.
पर्यायवाची : చక్కనైన, మంచి, సమంజస్యపూర్ణమైన
अन्य भाषाओं में अनुवाद :