पृष्ठ के पते की प्रतिलिपि बनाएँ ट्विटर पर सांझा करें व्हाट्सएप पर सांझा करें फेसबुक पर सांझा करें
गूगल प्ले पर पाएं
తెలుగు शब्दकोश से అనుచరుడు शब्द का अर्थ तथा उदाहरण पर्यायवाची एवम् विलोम शब्दों के साथ।

అనుచరుడు   నామవాచకం

अर्थ : మంచి మార్గంలో లేక అడుగుజాడలలో నడుచువాడు.

उदाहरण : అనుచరుడైన వ్యక్తి తన నాయకుడి మాటనే నిజమని తలచి దానిని అనుసరిస్తాడు

पर्यायवाची : సేవకుడు, సౌమ్యుడు


अन्य भाषाओं में अनुवाद :

किसी का सिद्धान्त मानने और उनके अनुसार चलनेवाला व्यक्ति।

अनुयायी व्यक्ति अपने नेता की बात को ही सत्य मानकर उसका अनुसरण करता है।
अनुयायी, अनुयायी व्यक्ति, अनुवर्ती, अयातपूर्व, पार्ष्णिग्रह, मुरीद

A person who accepts the leadership of another.

follower

अर्थ : వేతనం తీసుకొని సేవ చేసేవాడు

उदाहरण : మా నౌకరు వారం కొరకు ఇంటికెళ్ళాడు

पर्यायवाची : అనుచారకుడు, అనుసరుడు, దాసుడు, నౌకరు, పనిమనిషి, బంట్రోతు, సేవకుడు


अन्य भाषाओं में अनुवाद :

A person working in the service of another (especially in the household).

retainer, servant

अर्थ : ఏదేని పక్షమును లేక సిద్ధాంతాన్ని అంగీకరించేవాడు

उदाहरण : నేను న్యాయాన్ని సమర్థించేవాడిని.

पर्यायवाची : అనుయాయి, అనుసారి, సమర్థించేవాడు


अन्य भाषाओं में अनुवाद :

वह जो किसी पक्ष या किसी सिद्धांत आदि का समर्थन या पोषण करे।

मैं न्याय का समर्थक हूँ।
अनुमोदक, तरफदार, तरफ़दार, पक्षधर, बाँहियाँ, समर्थक, हिमायती

A person who backs a politician or a team etc..

All their supporters came out for the game.
They are friends of the library.
admirer, booster, champion, friend, protagonist, supporter

అనుచరుడు   విశేషణం

अर्थ : ఇతరులను గుడ్డిగా అనుసరిస్తూ వెంబడించేవారు

उदाहरण : ఇతరులను అనుచరించు సేవకుడు తన సొంత మనసుతో ఏపనీ చేయడు

पर्यायवाची : అనుసరించువాడు, సేవకుడు


अन्य भाषाओं में अनुवाद :

जो किसी का अंधानुयायी बन कर उसके पीछे चलता हो।

पिछलग्गू व्यक्ति अपने दिमाग से कोई काम नहीं करते।
दुमछल्ला, पिछलगा, पिछलग्गू, पिट्ठू, लगुआ

अर्थ : ఎవరి సిద్ధాంతాన్నైనా ఒప్పుకొని మరియు దానికి అనుగుణంగా నడుచుకునే వ్యక్తి.

उदाहरण : అతను కబీరు యొక్క అనుచరుడు.

पर्यायवाची : అనుకరించేవాడు, అనుకరుడు, అనుగామి, అనుఘాతకుడు, అనుచరి, అనుయాయి, అనుసరించువాడు, అనుసరించేవాడు, అభిసారుడు


अन्य भाषाओं में अनुवाद :

किसी का सिद्धान्त मानने और उनके अनुसार चलनेवाला।

वह संत कबीर का अनुयायी है।
अनुग, अनुगत, अनुगामी, अनुयायी, अनुवर्ती, मुरीद

चौपाल