अर्थ : ఒక విషయం గురించి పూర్తిగా తెలియకపోవుట.
उदाहरण :
అనుభవంలేని కారణంగా రాముకు పని లభించలేదు.
पर्यायवाची : అభ్యాసంలేని, నేర్పులేని, సాధనలేని
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఒక పని చేయడంలో ఏమాత్రమూ ప్రవేశం లేని.
उदाहरण :
ఈ పని అనుభవంలేని వ్యక్తి కూడా చేయగలడు.
पर्यायवाची : అలవాటులేని, సాధనలేని
अन्य भाषाओं में अनुवाद :