अर्थ : అనుభవంతో కూడిన భావన
उदाहरण :
అతని అనుభవపూర్ణతను చూసి అతనికి ఈ పనిని అప్పగించడం జరిగింది.
पर्यायवाची : అనుభవపూర్ణత, అనుభూతి, స్వాదనపూరితం
अन्य भाषाओं में अनुवाद :
अनुभव से पूर्ण होने की अवस्था या भाव।
उसकी अनुभवपूर्णता को देखते हुए, उसे यह काम सौंपा गया है।