अर्थ : ఏ పనైన చేయడానికిగల సామర్ధ్యం ఉన్నవాడు
उदाहरण :
ఈ పనికి అనుభవజ్ఞుడైన వ్యక్తి అవసరం ఉంది.
पर्यायवाची : అనుభవంకలిగిన, అనుభవజ్ఞుడైన, అనుభూతికలిగిన
अन्य भाषाओं में अनुवाद :
Having experience. Having knowledge or skill from observation or participation.
experienced, experient