अर्थ : తెలుసుకొను భావన.
उदाहरण :
నా అనుభవంలో కూడా ఈ పని జరిగింది.
पर्यायवाची : అనుభవం, అనుభుక్తి, అనుభోగం, ఆస్వాదనం, సంవేదన
अन्य भाषाओं में अनुवाद :
Having knowledge of.
He had no awareness of his mistakes.अर्थ : ఏదైన పనిని చేసియున్న జ్ఞానంతో వచ్చినది
उदाहरण :
అతనికి ఈపనిలో అనుభవం ఉంది.
पर्यायवाची : అనుభవం, అనుభుక్తి, అనుభోగం, ఉపభోగం, ఉపలంభం, స్వాదనం
अन्य भाषाओं में अनुवाद :
The accumulation of knowledge or skill that results from direct participation in events or activities.
A man of experience.अर्थ : ఇది ఒక మానసికమైన ఆనందభావన.
उदाहरण :
అప్పుడప్పుడు భవిష్యత్తులో జరిగిన ఘటనల అనుభూతి అవుతుంది.
पर्यायवाची : అనుభుక్తి, ఉపభోగం, ప్రత్యక్ష్యజ్ఞానం, సంవేదన
अन्य भाषाओं में अनुवाद :
An unelaborated elementary awareness of stimulation.
A sensation of touch.अर्थ : అనుభవంతో కూడిన భావన
उदाहरण :
అతని అనుభవపూర్ణతను చూసి అతనికి ఈ పనిని అప్పగించడం జరిగింది.
पर्यायवाची : అనుభవపూర్ణత, అనుభవయుక్తం, స్వాదనపూరితం
अन्य भाषाओं में अनुवाद :
अनुभव से पूर्ण होने की अवस्था या भाव।
उसकी अनुभवपूर्णता को देखते हुए, उसे यह काम सौंपा गया है।