अर्थ : ఏదేని పక్షమును లేక సిద్ధాంతాన్ని అంగీకరించేవాడు
उदाहरण :
నేను న్యాయాన్ని సమర్థించేవాడిని.
पर्यायवाची : అనుచరుడు, అనుసారి, సమర్థించేవాడు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఎవరి సిద్ధాంతాన్నైనా ఒప్పుకొని మరియు దానికి అనుగుణంగా నడుచుకునే వ్యక్తి.
उदाहरण :
అతను కబీరు యొక్క అనుచరుడు.
पर्यायवाची : అనుకరించేవాడు, అనుకరుడు, అనుగామి, అనుఘాతకుడు, అనుచరి, అనుచరుడు, అనుసరించువాడు, అనుసరించేవాడు, అభిసారుడు
अन्य भाषाओं में अनुवाद :