अर्थ : జవాబుకు వ్యతిరేకమైనది.
उदाहरण :
అతను నా ప్రశ్నకు జవాబును ఇవ్వలేకపోయాడు.
पर्यायवाची : పలుకు, పృచ్చ, ప్రచ్చన, ప్రశ్న, ప్రశ్నము, సవాలు
अन्य भाषाओं में अनुवाद :
A sentence of inquiry that asks for a reply.
He asked a direct question.