अर्थ : ఇష్టం కలిగి ఉండుట.
उदाहरण :
తల్లి తన పిల్లలపైన ప్రేమకలిగి ఉంటుంది.
पर्यायवाची : ప్రీతిగల, ప్రేమగల, మమతగల, వాత్సల్యం గల
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ప్రేమతో నిండిన.
उदाहरण :
అనురాగంగల పురుషుని కోసం ఊర్వశి స్వర్గమును వదిలి పెట్టి భూమి పైకి వచ్చింది.
पर्यायवाची : పిచ్చితనంగల, వెర్రితనంగల
अन्य भाषाओं में अनुवाद :