अर्थ : చిన్న పిల్లలకు మొదటి సారిగా అన్నం తినిపించడానికి చేసే సంస్కారం
उदाहरण :
అన్నప్రాసన సంస్కారానికి ముందు పిల్లలకు ముఖ్యమైన ఆహారం తల్లి పాలు.
पर्यायवाची : అన్నప్రాశన సంస్కారం, తొలికుడుపు, తొలుకుడుపు, బువ్వకుడుపు
अन्य भाषाओं में अनुवाद :
वह संस्कार जिसमें छोटे बच्चे को पहले-पहल अन्न चटाया जाता है।
अन्नप्राशन संस्कार से पहले बच्चे का मुख्य आहार उसकी माँ का दूध होता है।