अर्थ : చెడు అలవాట్లు కలిగి దిగజారిన స్థితికి వచిన స్థితి
उदाहरण :
పతితమైన వ్యక్తి సమాజానికి ఒక చీడపురుగు.
पर्यायवाची : చెడుఅలవాటుగల, నికృష్టమైన, నీచమైన, పతితమైన, హీనమైన
अन्य भाषाओं में अनुवाद :
Unrestrained by convention or morality.
Congreve draws a debauched aristocratic society.अर्थ : ధర్మాన్ని అనుసరించి అపవిత్రమయ్యేటటువంటి భావన
उदाहरण :
ఆమె శరీర అపవిత్రతను దూరం చేయడానికి కొంత ధార్మిక పని చేస్తుంది.
पर्यायवाची : అపవిత్రతా