अर्थ : బలాత్కారముగానైన దొంగతనముగానైన స్త్రీనిగాని, పిల్లలను గాని తీసుకొనిపోవుట.
उदाहरण :
రావణాసుడు సీతా దేవిని అపహరించినాడు.
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : బెదిరించి బలవంతంగా వాళ్ళ సొమ్మును తీసుకోవడం
उदाहरण :
బందిపోట్లు ఠాకూర్ యొక్క ఇంట్లోకి ప్రవేశించి బాగా దోచుకున్నారు.
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఏదేని వస్తువు, వ్యక్తి మొదలైనవాటిని బలవంతముగా ఎత్తుకుపోవుట.
उदाहरण :
వీరప్పన్ ఎల్లపుడు ఎవరో ఒక గొప్ప వ్యక్తిని అపహరిస్తాడు.
पर्यायवाची : దొంగతనము
अन्य भाषाओं में अनुवाद :
किसी व्यक्ति, वाहन आदि को कहीं से बलपूर्वक उठा ले जाने की क्रिया।
नौकर, बच्चे के अपहरण के जुर्म में पकड़ा गया।The criminal act of capturing and carrying away by force a family member. If a man's wife is abducted it is a crime against the family relationship and against the wife.
abductionअर्थ : డబ్బును దొంగలించటం
उदाहरण :
బందీల ఆర్థికదోపిడి సంవత్సరాలనుండి జరుగుతూ ఉంది.
पर्यायवाची : ఆర్ధికదోపిడి, డబ్బు దోచుకోవడం, దొంగతనం, ధనాన్నికొల్లగొట్టడం
अन्य भाषाओं में अनुवाद :
दुर्बल या अधीनस्थ लोगों का आर्थिक रूप से किया जाने वाला शोषण।
बंधुआ मज़दूरों का आर्थिक शोषण सदियों से होता चला आ रहा है।An act that exploits or victimizes someone (treats them unfairly).
Capitalistic exploitation of the working class.