सदस्य बनें
पृष्ठ के पते की प्रतिलिपि क्लिपबोर्ड पर बना दी है।
अर्थ : నవ్వుతూ వేరొకరిని నిందించడం
उदाहरण : తన నీచమైన పనుల కారణంగా అతను ప్రతిచోట అందరి పరిహాసానికి పాత్రుడయ్యాడు.
पर्यायवाची : అపహాస్యం, అభిహసం, ఎకసకియం, ఎక్కిరింత, ఎగతాళి, గేలి, నవ్వులాట, పరిహాసం, వెటకారం, వేళాకోళం, హేళన
अन्य भाषाओं में अनुवाद :हिन्दी English
हँसते हुए किसी को निंदित ठहराने या उसकी बुराई करने की क्रिया।
The act of deriding or treating with contempt.
इंस्टॉल करें