अर्थ : ఏదేని విషయము గురించి తెలిపే మనసులోని మాట.
उदाहरण :
అందరి అభిప్రాయముతో ఈ పనిని సులభముగా చేయగలిగాము.
पर्यायवाची : అభిమతము, ఆలోచన, సమ్మతి
अन्य भाषाओं में अनुवाद :
A personal belief or judgment that is not founded on proof or certainty.
My opinion differs from yours.अर्थ : ఒక విషయంలో దృష్టిని సారించేటట్లు సూచనలు ఇవ్వడం.
उदाहरण :
ఈ విషయములో మీ యొక్క అమూల్యమైన సలహా ఇవ్వండి.
पर्यायवाची : సలాహా
अन्य भाषाओं में अनुवाद :
A proposal offered for acceptance or rejection.
It was a suggestion we couldn't refuse.अर्थ : ఏదేని విషయము గూర్చి మనస్సులో ఉండే ఏదేని ఆలోచన.
उदाहरण :
అతని పట్ల నా నిర్ణయము తప్పని తెలుసుకున్నాను.
पर्यायवाची : అవధారము, నిర్ణయము, నిర్ధారణ, నిశ్చయం, భావం, భావన, సిద్ధాంతం
अन्य भाषाओं में अनुवाद :
किसी विषय में मन में होने वाला कोई विचार या मत।
उसके प्रति मेरी धारणा गलत थी।A vague idea in which some confidence is placed.
His impression of her was favorable.