अर्थ : ఏదేని విషయము గురించి తెలిపే మనసులోని మాట.
उदाहरण :
అందరి అభిప్రాయముతో ఈ పనిని సులభముగా చేయగలిగాము.
पर्यायवाची : అభిప్రాయము, ఆలోచన, సమ్మతి
अन्य भाषाओं में अनुवाद :
A personal belief or judgment that is not founded on proof or certainty.
My opinion differs from yours.