अर्थ : ఎదుటివారి సముఖంలో నివసించేవారు
उदाहरण :
అపరాధి న్యాయాధీశుని ఎదురుగా హాజరయ్యాడు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ముందుగా వున్న
उदाहरण :
మందిరంలో మొదటగా వున్న మండపంలో స్థంభంపైన పాండవుల ఐదు విగ్రహాలు వున్నాయి.
पर्यायवाची : ఎదురుగా, ప్రతిముఖముగా, ముందరగా, మొగుదాలగా, మొదటగా, సన్నిదానముగా, సమక్షముగా, సముఖముగా, సమ్ముఖముగా
अन्य भाषाओं में अनुवाद :