अर्थ : ఆకారం, బరువు, విస్తీర్ణం మొదలైనవి పెరిగే భావన లేదా క్రియ
उदाहरण :
గర్భంలో శిశువు అభివృద్ధి చెందకపోతే క్షీణించడం సంభవిస్తుంది.
पर्यायवाची : వృధ్ధి
अन्य भाषाओं में अनुवाद :
आकार, मान, विस्तार आदि बढ़ाने की क्रिया या भाव।
गर्भ का पूर्ण परिवर्धन न होने पर नवजात के क्षीण होने की संभावना रहती है।अर्थ : వికాసము చెందుట.
उदाहरण :
భారత దేశం యొక్క అభివృద్ధి భారతీయుల పైన ఆధారపడి ఉంది.
पर्यायवाची : అభ్యుదయము, ఉన్నతి
अन्य भाषाओं में अनुवाद :
Gradual improvement or growth or development.
Advancement of knowledge.