अर्थ : ప్రకృతి సిధ్ధం కానిది
उदाहरण :
శరీరం భౌతికతత్వం నుండి తయారుచేయబడింది అయినప్పటికీ ప్రాణులు అభౌతికమైన తత్వం కలిగి వున్నారు.
अन्य भाषाओं में अनुवाद :
Not consisting of matter.
Immaterial apparitions.अर्थ : పంచభూతాలతో సంబంధం లేని
उदाहरण :
ఈ భౌతిక శరీరం లోపల అభౌతికమైన ఆత్మ నివసిస్తున్నది
पर्यायवाची : ఆత్మసంబంధమైన, దైవ సంబంధమైన
अन्य भाषाओं में अनुवाद :
Not consisting of matter.
Immaterial apparitions.